ET Fi

విశిష్టతలు

పనితీరు

ఇటిఎఫ్‌ఐ టెక్నాలజీ

స్టార్టబిలిటి, స్వారీ, పవర్‌ మరియు ఇంధన పొదుపులో మొత్తంగా పనితీరును ఇటిఎఫ్‌ఐ టెక్నాలజీ పెంపొందిస్తుంది.

ఇకో ట్రస్ట్‌ ఇంజిన్‌

కాల పరీక్షకు నిలిచిన ‘ఇకో ట్రస్ట్‌’ ఇంజిన్‌. ఇది అనుకూలమైన మైలేజ్‌ మరియు పవర్‌ సమ్మేళనం ఇస్తుంది.

కాల పరీక్షకు నిలిచిన ‘ఇకో ట్రస్ట్‌’ ఇంజిన్‌. ఇది అనుకూలమైన మైలేజ్‌ మరియు పవర్‌ సమ్మేళనం ఇస్తుంది.

15% ఎక్కువ మైలేజ్‌

అత్యుత్తమ శ్రేణి మైలేజ్‌

With ETFi Technology, you now get 15% more mileage

శైలి

ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌

మెటాలిక్‌ బెజెల్‌ గల ఎల్‌ఇడి టెక్నాలజీ హెడ్‌ల్యాంప్‌ మీ శైలి క్లోషంట్‌ని పెంచుతుంది మరియు ఇంధనాన్ని పొదుపు చేస్తుంది (67% తక్కువ ఇందన వినియోగంతో 3 రెట్లు ఎక్కువ కాంతి)

స్పోర్టీ డ్యూయల్‌ టోన్‌ మఫ్లర్‌

ఇకో ట్రస్ట్‌ లోగో గల డ్యూయల్‌ టోన్‌ మఫ్లర్‌ గార్డ్‌ ప్రీమియం రూపాన్ని ఇస్తుంది.

డ్యూయల్‌ టోన్ అద్దాలు

డ్యూయల్‌ టోన్‌ కలర్‌ థీమ్‌కి కాంప్లిమెంట్‌గా స్టైలిష్‌ డ్యూయల్‌ టోన్‌ అద్దాలు

3డి ప్రీమియం లోగో

ప్రీమియం 3డి బ్రాండ్‌ లోగో

కంఫర్ట్

హ్యూమన్‌ సెంట్రిక్‌ డిజైన్‌

సన్నిహిత హ్యాండిల్‌ బార్‌లు, స్కల్‌ప్టెడ్‌ ఇంధన ట్యాంక్‌ మరియు సర్వోత్తమ సీటు ప్రొఫైల్‌ కారణంగా సీటింగ్‌ భంగిమ సౌకర్యవంతంగా ఉంటుంది.

ప్రీమియం డ్యూయల్‌ టోన్‌ సీటు

ప్రీమియం రెక్సిన్‌ గల ‘డ్యూయల్‌ టోన్‌’ సీటు శైలి మరియు సౌకర్యం పెంచుతుంది.

5 స్టెప్‌ల అడ్జస్టబుల్‌ షాక్‌ అబ్జార్బర్స్‌

స్టెప్‌ల అడ్జస్టబుల్‌ హైడ్రాలిక్‌ రియర్‌ షాక్‌ అబ్జార్బర్స్‌ అన్ని రోడ్డు పరిస్థితుల్లో సవారీ సౌకర్యవంతంగా ఉండేలా చూస్తుంది

సౌలభ్యం

మల్టీ ఫంక్షన్‌ కన్సోల్‌ (ఎకనోమీటర్‌ మరియు సర్వీస్‌ రిమైండర్‌తో)

ఎకనోమీటర్‌, సర్వీస్‌ రిమైండర్‌ మరియు పనిచేయని ఇండికేటర్‌ గల మల్టీ ఫంక్షన్‌ స్పీడోమీటర్‌ కన్సోల్‌.

యుఎస్‌బి మొబైల్‌ చార్జర్‌

ఇప్పుడు, ప్రయాణంలో ఉండగా మీ ఫోన్‌ని చార్జింగ్‌ చేయండి

ఎంఎఫ్‌ బ్యాటరీ

ఎంఎఫ్‌ బ్యాటరీతో అవాంతరం లేని మెయింటెనెన్స్‌

సురక్షితం

రోటో పెట్రోల్ డిస్క్ బ్రేక్

దాని యొక్క ప్రత్యేక రోటో పెటల్ డిజైన్‌తో 240 మిలీ ప్రంట్ డిస్క్ బ్రేక్ మెరుగైన బ్రేకింగ్ కంట్రోల్ అందిస్తుంది.

డ్యురా గ్రిప్‌ టైర్‌లు

ధిక పనితీరు గల డ్యురా గ్రిప్‌ టైర్లు సర్వోత్తమ రోడ్డు గ్రిప్‌ మరియు సుదీర్ఘ ఆయుష్షు ఇస్తాయి.

ఎస్‌బిటి

రెండు బ్రేక్‌లను ఒకేసారి వేయడం వల్ల బ్రేకింగ్‌ సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది (స్వల్ప బ్రేకింగ్‌ దూరం)

హామీ

రోడ్డుపై 3 మిలియన్‌ స్టాల్స్‌ ఉన్నాయి

3 మిలియన్‌ల మంది సంతోషకరమైన కస్టమర్‌ల విశ్వాసం

5 సంవత్సరాల వారంటీ

అదనపు ఖర్చు లేకుండా 5 సంవత్సరాల వారంటీ

రంగులు

బ్లాక్ రెడ్
Drag to 360 view

సాంకేతిక స్పెసిఫికేషన్‌

  • EFi- సిస్టమ్ ETFi- ఇకో త్రస్ట్ ఫ్యూయర్ ఇంజెక్షన్ టెక్నాలజీ
  • గరిష్ట పవర్ (bhp) 8.08 bhp @7350 rpm
  • గరిష్ట పవర్ (kW) @ rpm 6.03 @ 7350
  • గరిష్ట టార్క్ 8.7 Nm@ 4500 rpm
  • బోర్ 53.5 mm
  • స్ట్రోక్ 48.8 mm
  • CC 109.7 cc
  • కంప్రెషన్ రేషియో 10.0 : 1
  • గరిష్ట వేగం 90 Kmph
  • ఎయిర్ ఫిల్టర్ పేపర్ ఫిల్టర్ ఎలిమెంట్
  • ఎమిషన్ కాంప్లియన్స్ BS VI
  • ముందు (టైపు/డయా) డ్రమ్/130mm I డిస్క్ / 240 mm
  • వెనుక డ్రమ్/110mm
  • బ్యాటరీ 12V 4Ah మెయింటెనెన్స్ లేని
  • హెడ్ ల్యాంప్ LED, 11W
  • హారన్ టైపు / నం 12V DC / 1
  • ఇగ్నిషన్ టైపు ECU
  • టెయిల్ ల్యాంప్/స్టాప్ ల్యాంప్ 5 / 21
  • ముందు టెలిస్కోపిక్ (ఆయిల్ డేంపెడ్)
  • వెనుక 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్
  • క్లచ్ వెట్, మర్టిపుల్-డిస్క్
  • గేర్ షిఫ్ట్ విధానం అన్నీ పైకి
  • గేర్ 4 స్పీడ్ కాన్‌స్టంట్ మెష్
  • ముందు 2.75x17’’ 41P 4PR ట్యూబ్ లెస్
  • వెనుక 3.0x17’’ 50P 6PR ట్యూబ్ లెస్
  • ఇంధన ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు
  • ఇంజిన్ ఆయిల్ 1 లీటర్లు
  • పొడవు 1984 mm
  • వెడల్పు 750 mm
  • ఎత్తు 1080 mm
  • వీల్ బేస్ 1260 mm
  • గ్రౌండ్ క్లియరెన్స్ 172 mm
  • కెర్బ్ బరువు 115 (Drum), 116 (Disc) kg

ధర

Model
Ex-Showroom*

ఎక్స్-షోరూము ధర*ప్రత్యేకమైన తప్పనిసరి మరియు ఇతర అనుబంధ పరికరాలు*
Click on the price for On Road Price

రివ్యూస్

YOU MAY ALSO LIKE

TVS Apache RTR
TVS Apache RTR
TVS Radeon
TVS Radeon
TVS Sport
TVS Sport