TVS Jupiter 125cc నిర్దిష్ట సమాచారం

TVS జూపిటర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఈ TVS జూపిటర్ 125 నిజానికి పెద్దది, మెరుగైనది మరియు మరింత శక్తివంతమైనది. ఈ జూపిటర్ మీ రోజువారీ ప్రయాణాన్ని పునర్నిర్వచిస్తూ, శైలి మరియు ఆచరణాత్మకత యొక్క సంపూర్ణ సమ్మేళనం. కాబట్టి, సిధమవండి, ఎక్కువ కన్నా ఎక్కువ ప్రయాణాని అనుభవించడానికి.

TVS Jupiter 125cc నిర్దిష్ట సమాచారం

రంగులు

360° లో చూడడం లాగండి
Titanium Grey

Any images or features displayed on creatives are subject to change without prior notice

సాంకేతిక స్పెసిఫికేషన్‌లు

Jupiter 125
దిస్ప్లస్మేంట్
124.8 సిసి
ఇంజిన్ Type
సింగిల్‌ సిలిండర్‌, 4 స్ట్రోక్‌, ఎయిర్‌ కూల్డ్‌
బోర్ x స్ట్రోక్
53.5 x 55.5 మి.మీ
గరిష్ట పవర్‌
6.0 KW @ 6500 rpm
గరిష్ట టార్క్
10.5 @ 4500 rpm
ఎయిర్ ఫిల్లర్ టైప్
పేపర్ ఫిల్లర్
వల్వేస్ సంఖ్య
2
ట్రాన్స్మిషన్ టైప్
CVT ఆటోమేటిక్
వాహనం సైజు
1852 x 681 x 1168 మి.మీ
వీల్‌ బేస్‌
1275 ఎం ఎం
గ్రౌండ్‌ క్లియరెన్స్‌
163 మి.మీ
నేలపై ఉంచవచ్చు
765 మి.మీ
సీటు పొడవు
790 మి.మీ
కాళ్ళు పెట్టుకునేందుకు ముందర స్థలం
380 మి.మీ
ఇరుసు బరువు
108/109 కిలో*
సస్పెన్షన్‌ ఫ్రంట్‌: టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌
టేలీస్కోపిక్ హైడ్రాలిక్
సస్పెన్షన్ రేర్: టేలీస్కోపిక్
మొనోట్యుబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ ఫిల్డ్ షాక్ష్ (MIG) తో స్ప్రింగ్ ఎయిడ్ 3 స్టెప్ అద్జ్స్తాబుల్
ఫ్రంట్‌ బ్రేకింగ్‌
130 మి.మీ డ్రమ్‌
రియర్‌ బ్రేకింగ్‌
130 మి.మీ డ్రమ్‌
టైరు సైజు (ట్యూబులేని ( Tubeless ) టైర్‌లు)
90/90 -12 - 54 J (ఫ్రంట్‌ & రియర్‌)
బ్యాటరీ
MF 12 V , 4 AH
హెడ్‌ల్యాంప్‌
ఎంఎఫ్‌ఆర్‌తో క్లియర్‌ లెన్స్‌ గల ఎల్‌ఇడి
టైల్యాంప్
బల్బ్ తో LED లైట్ గైడ్
స్టార్టింగ్ సిస్టం
ఎలెక్ట్రిక్ సైలెంట్ స్టార్ట్
సీటు కింద స్టోరేజ్‌
33 లీటర్లు
ముందు ఉన్న గ్లోవ్ బాక్స్ (ఓపెన్ టైప్ )
2 లీ
ఇంధన ట్యాంక్‌ సామర్థ్యం
5.1 లీ

డిజైన్‌

రూపకల్పన

TVS జూపిటర్ 125 యొక్క ప్రోగ్రెసివ్ నియో మాస్కులిన్ స్టైలింగ్, సిగ్నేచర్ LED లైట్లు, డ్యూయల్ కలర్ ఇన్నర్ ప్యానెల్‌లు, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ & క్రోమ్ హైలైట్‌లు దీనిని ప్రీమియమ్‌గా మార్చాయి మరియు వాహనానికి మిస్సబుల్ రోడ్ ప్రెజెన్స్ ఓవర్‌వ్యూని అందిస్తాయి.

TVS Jupiter 125cc ధర

State is required field
City is required field
Model
Ex-Showroom Price
Drum - Alloy
86405
Disc
90655
SmartXonnect
96855

Ex-Showroom price. Exclusive of mandatory and other accessories

మీకు ఇది కూడా నచ్చవచ్చు

TVS Jupiter Scooty
TVS Jupiter 110
TVS Iqube
TVS iQube
TVS Zest 110
TVS Zest 110