రోడ్డు మరియు వాతావరణానికి అనుగుణంగా మీ మైలేజ్ ను కంట్రోల్ చేసుకునే వీలు కల్పిస్తుంది.
ఇక ఎప్పుడూ కూడా మీ అత్యవసర మీటింగులకు ఆలశ్యమవదు మరియు సర్వీస్ షెడ్యూల్ మిస్ అవదు.
మీకు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ కు వెళ్లమని చెబుతుంది.
మునుపెన్నడూ లేని విధంగా లాంగ్ రైడ్ లను ఆస్వాదించండి.
స్టె కనెక్టెడ్. ప్రయాణంలోనే మీ ఫోన్ ఛార్జ్ చేసుకొనగలరు.
సురక్షిత ప్రయాణం కోసం ఎల్ఇడి డిఆర్ఎల్ తో పాటు మల్టీ ఫ్యాసెట్ రిఫ్లెక్టర్.
గీతలు మరియు విరుగుట నుంచి సురక్షితం.
సంవత్సరాల తరబడి అత్యధిక మైలేజ్ మరియు పనితీరును నిర్ధారిస్తుంది.
ఎక్కువ కాలం బండి యొక్క ఉత్కృష్ట దృఢత్వం.
ఏ విధమైన రోడ్లు మరియు వాతావరణానికైనా స్థిరత్వం.
ఎంతటి ఎగుడు- దిగుడు రోడ్లైనా మీ ప్రయాణాన్ని ఆనందించండి.
మీ వీలు ప్రకారం ఏ గేర్ లో అయినా స్టార్ట్ చేయండి.
అన్నివిధాలా సరైన భంగిమలో కూర్చోడానికి వీలుగా సీటు ఎత్తు.
లగేజ్ వెంట తీసుకుని వెళ్లు వీలు.
పిలియన్ రైడర్ స్త్రీ ల కోసం సునాయాసం మరియు మీ రోజువారీ అవసరమైన సామాను తీసుకుని వెళ్లుటకు చక్కని వీలు.
*Commuter Bike of the Year Edition includes all the features in base edition
*Commuter Bike of the Year Edition includes all the features in base edition
*Commuter Bike of the Year Edition includes all the features in base edition
*Commuter Bike of the Year Edition includes all the features in base edition
*Commuter Bike of the Year Edition includes all the features in base edition
*Commuter Bike of the Year Edition includes all the features in base edition
*Commuter Bike of the Year Edition includes all the features in base edition
Enjoy long rides like never before
Stay Connected. Charge your phone on the Go
Start & stop your vehicle effortlessly</br>Start your day silently & instantly
Multi facet reflector with LED DRL for your safe journey
Get a classic Look with solid build that stands the test of time.
Multi facet reflector with LED DRL for your safe journey.
Chrome mounted Meter for your seamless ride.
For maximum Comfort and Longevity.
Now enjoy better stability, comfort and grip on road.
Better Stability and Comfort.
An apt seat height with narrow sides for a Commanding postures.
Ease of carrying luggage.
Comfort for female pillion riders while you also carry your daily essentials.
Now charge your phone on the go and always stay connected.
Start your motorcycle at any time, any gear.
Get better performance and longer life with the Maintenance Free Battery.
Smart Alert System reminds you to fold the side stand before you hit the road.
Super twistable indicators for less damage.
Contemporary design Chrome Silencer shielding the exhaust to ensure a safe ride.
Enhanced grip and improved fuel efficiency.
గీతలు మరియు బ్రేకేజ్ నుంచి సంరక్షణ
సంవత్సరాల తరబడి మంచి మైలేజ్ మరియు సామర్థ్యం
వాహనానికి ఎల్లప్పుడూ ఉన్నతమైన బలం
అన్ని కాలాలకు అనువుగా ధృడంగా నిర్మితమై క్లాసిక్‌గా కనపడుతుంది.
మీ సురక్షిత ప్రయాణం కోసం ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌తో కూడిన మల్టి ఫేసెట్ రిఫ్లెక్టర్.
మీ మృదువైన ప్రయాణానికి క్రోమ్ మౌంటెడ్ స్పీడోమీటర్.
మీకు మరియు మీరు ప్రేమించే వారి కోసం ఒక సౌకర్యవంతమైన ప్రయాణం.
గరిష్టమైన సౌకర్యానికి మరియు దీర్ఘాయువు కోసం.
ఇప్పుడు ఉత్తమమైన స్థిరత్వం, సౌకర్యం మరియు రోడ్‌పై పట్టుని ఆస్వాదించండి.
ఉత్తమమైన స్థిరత్వం మరియు సౌకర్యం.
సన్నని సైడ్స్‌తో అనుకూలమైన సీట్ వల్ల సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
లగేజ్ మోయడం సులభం.
మీ రోజువారీ వస్తువులు తీసుకెళ్ళేటప్పడు కూడా వెనుక కూర్చున్న స్త్రీలకు సౌకర్యం.
ఇప్పుడు నడిపేటప్పుడు కూడా మీ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు మరియు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.
*Accessory is not a part of standard fitment. Petrol tank cover shown is for illustration only.
సౌలభ్యమైన అన్ని గేర్స్‌లలో సెల్ఫ్ స్టార్ట్ .
ఉత్తమ సామర్థ్యం మరియు దీర్ఘ కాలాన్ని పొందండి.
అడ్వాన్స్‌డ్ బ్రేకిగ్ వల్ల బ్రేకింగ్ దూరం తక్కువగా ఉంటుంది.
స్మార్ట్ అలర్ట్ సిస్టం మిమ్మల్ని జాగ్రత్త పరిచి మీరు రోడ్‌పైకి వచ్చే లోపే సైడ్ స్టాండ్ మడిచేలా సిగ్నల్ ఇస్తుంది.
*Side Stand Beeper is not a part of standard fitment.
తక్కువ హాని కలిగే సూపర్ ట్విస్టబుల్ ఇండికేటర్స్.
సురక్షిత ప్రయాణం కోసం క్రోమ్ సైలెన్సర్ ఎగ్జాస్ట్ షీల్డింగ్‌తో సమకాలీన డిజైన్.
మెరుగైన గ్రిప్ మరియు ఇంధన సామర్థ్యం.
Ex-Showroom price. Exclusive of mandatory and other accessories
Ex-showroom price | ₹ 000000 |
---|---|
Registration and Road Tax | ₹ 000000 |
Insurance | ₹ 000000 |
Standard Accessories | ₹ 000000 |
Other Charges | ₹ 000000 |
On Road Price | ₹ 000000 |
Optional Accessories | ₹ 000000 |
READ ALL LAUNCH COVERAGE
TVS Motor Company uses cookies - including from third parties - to provide visitors with the best possible experience when using the website. Please note that by continuing to use the website, you accept the use of cookies. To know more about this, please click here.