ET Fi

లక్షణాలు

రియల్ టైమ్ మైలేజ్ డిస్ప్లే

రోడ్డు మరియు వాతావరణానికి అనుగుణంగా మీ మైలేజ్ ను కంట్రోల్ చేసుకునే వీలు కల్పిస్తుంది.

క్లాక్ సర్వీస్ ఇండికేటర్

ఇక ఎప్పుడూ కూడా మీ అత్యవసర మీటింగులకు ఆలశ్యమవదు మరియు సర్వీస్ షెడ్యూల్ మిస్ అవదు.

లో ఫ్యూయల్ ఇండికేషన్

మీకు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ కు వెళ్లమని చెబుతుంది.

అన్నింటికంటే పెద్ద సీటు

మునుపెన్నడూ లేని విధంగా లాంగ్ రైడ్ లను ఆస్వాదించండి.

యు ఎస్ బి ఛార్జర్

స్టె కనెక్టెడ్. ప్రయాణంలోనే మీ ఫోన్ ఛార్జ్ చేసుకొనగలరు.

క్రోమ్ బెజెల్ హెడ్ ల్యాంప్, డిఆర్ ఎల్ తో సహా

సురక్షిత ప్రయాణం కోసం ఎల్ఇడి డిఆర్ఎల్ తో పాటు మల్టీ ఫ్యాసెట్ రిఫ్లెక్టర్.

అద్వితీయ ఇంపాక్ట్ రెసిస్టెంట్ డిజైన్

గీతలు మరియు విరుగుట నుంచి సురక్షితం.

మన్నిక కలిగిన డ్యూరా లైఫ్ ఇంజిన్

సంవత్సరాల తరబడి అత్యధిక మైలేజ్ మరియు పనితీరును నిర్ధారిస్తుంది.

అన్నింటికంటే దృఢమైన బాక్స్ ఐరన్ చేసిస్

ఎక్కువ కాలం బండి యొక్క ఉత్కృష్ట దృఢత్వం.

18" పెద్ద చక్రాలు

ఏ విధమైన రోడ్లు మరియు వాతావరణానికైనా స్థిరత్వం.

సాలిడ్ సస్పెన్షన్

ఎంతటి ఎగుడు- దిగుడు రోడ్లైనా మీ ప్రయాణాన్ని ఆనందించండి.

వీలైన ఆల్ గేర్ సెల్ఫ్ స్టార్ట్

మీ వీలు ప్రకారం ఏ గేర్ లో అయినా స్టార్ట్ చేయండి.

సరైన ఎత్తు గల సీటు

అన్నివిధాలా సరైన భంగిమలో కూర్చోడానికి వీలుగా సీటు ఎత్తు.

పిలియన్ గ్రాబ్ రైల్, క్యారియర్ తో పాటు

లగేజ్ వెంట తీసుకుని వెళ్లు వీలు.

లేడీ పిలియన్ హ్యాండిల్, హుక్ తో

పిలియన్ రైడర్ స్త్రీ ల కోసం సునాయాసం మరియు మీ రోజువారీ అవసరమైన సామాను తీసుకుని వెళ్లుటకు చక్కని వీలు.

యునిక్‌ ఇంపాక్ట్‌ రెసిస్టెంట్‌ (UIR) డిజైన్‌

గీతలు మరియు బ్రేకేజ్‌ నుంచి సంరక్షణ

దీర్ఘకాల డ్యూరాలైఫ్‌ ఇంజిన్‌

సంవత్సరాల తరబడి మంచి మైలేజ్‌ మరియు సామర్థ్యం

సూపర్‌ స్ట్రాంగ్‌ బాక్స్‌ ఐరన్‌ ఛాసిస్‌

వాహనానికి ఎల్లప్పుడూ ఉన్నతమైన బలం

క్రోమ్‌ అసెంట్‌తో ధృడమైన లోహ నిర్మితం

అన్ని కాలాలకు అనువుగా ధృడంగా నిర్మితమై క్లాసిక్‌గా కనపడుతుంది.

డిఆర్‌ఎల్‌తో కూడిన క్రోమ్‌ బీజల్‌ హెడ్‌ల్యాప్‌

మీ సురక్షిత ప్రయాణం కోసం ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌తో కూడిన మల్టి ఫేసెట్‌ రిఫ్లెక్టర్‌.

కారులో ఉన్నటువంటి స్పీడోమీటర్‌

మీ మృదువైన ప్రయాణానికి క్రోమ్‌ మౌంటెడ్‌ స్పీడోమీటర్‌.

పెద్ద కుషన్‌ సీట్‌

మీకు మరియు మీరు ప్రేమించే వారి కోసం ఒక సౌకర్యవంతమైన ప్రయాణం.

క్రోమ్‌ ష్రౌడ్స్‌తో బలమైన సస్పెన్షన్‌

గరిష్టమైన సౌకర్యానికి మరియు దీర్ఘాయువు కోసం.

పెద్ద చక్రాలు (సైజు 18)

ఇప్పుడు ఉత్తమమైన స్థిరత్వం, సౌకర్యం మరియు రోడ్‌పై పట్టుని ఆస్వాదించండి.

ఎత్తైన గ్రౌండ్‌ క్లియరెన్స్‌ మరియు అతి పొడవైన వీల్‌ బేస్‌

ఉత్తమమైన స్థిరత్వం మరియు సౌకర్యం.

ఖచ్చితమైన సీట్‌ ఎత్తు

సన్నని సైడ్స్‌తో అనుకూలమైన సీట్‌ వల్ల సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

క్యారియర్‌తో కూడిన పిలియన్‌ గ్రాబ్‌రైయిల్‌

లగేజ్‌ మోయడం సులభం.

హుక్‌తో కూడిన లేడీ పిలియన్‌ హ్యాండిల్‌

మీ రోజువారీ వస్తువులు తీసుకెళ్ళేటప్పడు కూడా వెనుక కూర్చున్న స్త్రీలకు సౌకర్యం.

యుఎస్‌బి ఛార్జింగ్‌ స్పాట్‌

ఇప్పుడు నడిపేటప్పుడు కూడా మీ ఫోన్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు మరియు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

*Accessory is not a part of standard fitment. Petrol tank cover shown is for illustration only.

సౌలభ్యమైన అన్ని గేర్స్‌లలో సెల్ఫ్‌ స్టార్ట్‌

సౌలభ్యమైన అన్ని గేర్స్‌లలో సెల్ఫ్‌ స్టార్ట్‌ .

ఎమ్‌ఎఫ్‌ బ్యాటరీ

ఉత్తమ సామర్థ్యం మరియు దీర్ఘ కాలాన్ని పొందండి.

సింక్రనైజ్డ్‌ బ్రేకింగ్‌ సాంకేతికత (ఎస్‌బిటి)

అడ్వాన్స్‌డ్‌ బ్రేకిగ్‌ వల్ల బ్రేకింగ్‌ దూరం తక్కువగా ఉంటుంది.

బీపర్‌తో కూడిన సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌

స్మార్ట్‌ అలర్ట్‌ సిస్టం మిమ్మల్ని జాగ్రత్త పరిచి మీరు రోడ్‌పైకి వచ్చే లోపే సైడ్‌ స్టాండ్‌ మడిచేలా సిగ్నల్‌ ఇస్తుంది.

*Side Stand Beeper is not a part of standard fitment.

అన్‌బ్రేకబుల్‌ టర్న్‌ సిగ్నల్‌ మౌంటింగ్‌

తక్కువ హాని కలిగే సూపర్‌ ట్విస్టబుల్‌ ఇండికేటర్స్‌.

ఫుల్‌ క్రోమ్‌ మెటల్‌ ఎగ్జాస్ట్‌

సురక్షిత ప్రయాణం కోసం క్రోమ్‌ సైలెన్సర్‌ ఎగ్జాస్ట్‌ షీల్డింగ్‌తో సమకాలీన డిజైన్‌.

అధిక సామర్థ్యం ఉన్న డ్యూరా గ్రిప్‌ టైర్స్‌

మెరుగైన గ్రిప్‌ మరియు ఇంధన సామర్థ్యం.



రంగులు

DT Blue Black
360 వ్యూ కోసం లాగండి

సాంకేతిక వివరాలు

img

ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్

  • విభాగం 4 స్ట్రోక్ డ్యూరా లైఫ్ ఇంజిన్
  • డిస్ప్లేస్ మెంట్ 109.7 సిసి
  • EFI సిస్టమ్ ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజక్షన్
  • ఉద్ఘారా నిబంధనలు BS VI
  • గరిష్ట శక్తి 6.03 kW (8.08 bhp) @7350 rpm
  • గరిష్ట టార్క్ 8.7 Nm @ 4500 rpm
  • బోర్ X స్ట్రోక్స 53.5 mm x 48.8 mm
  • కంప్రెషన్ నిష్పత్తి 10.0 : 1
  • స్టార్టింగ్ సెల్ఫ్ స్టార్ట్ మరియు కిక్ స్టార్ట్
  • ట్రాన్స్మిషన్ 4 స్పీడ్ కాంస్టాంట్ మెష్
  • క్లచ్ వెట్, మల్టీపుల్ డిస్క్

ఛాసిస్ , సస్పెన్షన్ మరియు ఎలక్ట్రికల్స్

  • ఛాసిస్ టైప్ సింగిల్ క్రేడిల్ ట్యూబులర్ ఫ్రేమ్
  • ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఆయిల్ డాంప్డ్ షాక్ అబ్సార్బర్
  • రేర్ సస్పెన్షన్ 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్సార్బర్
  • ఇంధన ట్యాంక్ 10 లీటర్స్
  • ఇగ్నిషన్ టైప్ ECU
  • బ్యాటరీ 12V – 4Ah మెయింటెనెన్స్ ఫ్రీ (MF)
  • హెడ్ లాంప్ 12V - 35/35W మల్టి రిఫ్లెక్టర్ విత్ LED DRL (5W)
  • టెయిల్ లాంప్ 12V P21/5W

బ్రేక్స్ అండ్ టైర్స్

  • సాంకేతికత సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సాంకేతికత
  • ఫ్రంట్ బ్రేక్ 130 mm, డ్రమ్, ఇంటెర్నల్లీ ఎక్స్ పాండింగ్
  • COTY ఎడిషన్ (డిస్క్) 240 mm డిస్క్
  • రేర్ బ్రేక్ 110 mm, డ్రమ్, ఇంటెర్నల్లీ ఎక్స్ పాండింగ్
  • వీల్ బేస్ પప్రీమియం 5 స్పోక్ అల్లాయ్
  • ఫ్రంట్ టైర్ ટట్యూబ్ లెస్ 2.75 x 18 సైజ్
  • రేర్ టైర్ ట్యూబ్ లెస్ 3.00 x 18 సైజ్

కొలతలు మరియు బరువు

  • పొడవు 2025 mm
  • వెడల్పు 705 mm
  • ఎత్తు 1080 mm
  • వీల్ బేస్ 1265 mm
  • గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm
  • కెర్బ్ వెయిట్ 113 కేజీ (డ్రమ్) & 115 కేజీ ( డిస్క్)

ధర

Model
Ex-Showroom Price
All Black Edition
55400
Base Edition
61900
Digi Drum
74500
Digi Disc
78200

Ex-Showroom price. Exclusive of mandatory and other accessories

img

EMI Calculator

  • Loan Amount
  • Thousands
  • 10 Thousand
  • 2 Lakh
  • Rate of interest
  • Percentage %
  • 7%
  • 22%
  • Tenure
  • Years
  • 1 Year
  • 7 Years
Your Monthly EMI

*

Reviews

YOU MAY ALSO LIKE

TVS StaR City+
TVS Sport
TVS Jupiter