Features

ఐ-టచ్‌స్టార్ట్ – సైలెంట్ స్టార్ట్ 2018 నుండీ

ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీతో సమృద్ధమైన సరికొత్త TVS XL100 కంఫర్ట్ ఐటచ్ స్టార్ట్, మీ వెహికల్ యొక్క తక్షణ మరియు నిశ్శబ్ద స్టార్ట్ కు సహాయపడుతుంది.

ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో మొదటిసారిగా

ఈకో థ్రస్ట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ (ETFi - EcoThrust Fuel Injection Technology) చే పవర్ చేయబడి, సజావైన రైడింగ్ అనుభవాన్ని నిర్ధారించే మెరుగైన డ్రైవబిలిటీ మరియు స్టార్టబిలిటీతో సహా ఉన్నత శ్రేణి ఇంజన్ పనితీరును అందిస్తుంది.

మొబైల్ ఛార్జింగ్ సౌకర్యము

మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ తో సమృద్ధం చేయబడింది - కనెక్ట్ అయి ఉండండి. వెళుతూ ఉండగానే మీ ఫోన్ ఛార్జ్ చేసుకోండి!

ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్

మీ వెహికల్ ని శ్రమలేకుండా స్టార్ట్ మరియు స్టాప్ చేయడానికి వీలుగా మీ వేలిమొనలపై ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్ తో సౌకర్యాన్ని అనుభూతి చెందండి.

పెట్రోల్ రిజర్వ్ ఇండికేటర్

ఫ్యూయల్ కెపాసిటీ 1.25 లీటర్ కి చేరుకున్నప్పుడు, మళ్ళీ ఫ్యూయలింగ్ కోసం ఇండికేటర్ వెలుగుతుంది.

15% మరింత మైలేజీ

ముందుకెళ్తూ పొదుపు చేసుకోండి! సరికొత్త ETFi టెక్నాలజీ మీకు 15% ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో మొదటిసారిగా

ఈకో థ్రస్ట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ (ETFi - EcoThrust Fuel Injection Technology) చే పవర్ చేయబడి, సజావైన రైడింగ్ అనుభవాన్ని నిర్ధారించే మెరుగైన డ్రైవబిలిటీ మరియు స్టార్టబిలిటీతో సహా ఉన్నత శ్రేణి ఇంజన్ పనితీరును అందిస్తుంది.

15% మరింత మైలేజీ

ముందుకెళ్తూ పొదుపు చేసుకోండి! సరికొత్త ETFi టెక్నాలజీ మీకు 15% ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

శ్రేష్టమైన పవర్ మరియు పికప్

ఈకో థ్రస్ట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో (EcoThrust Fuel Injection Technology) కలిసిన BS-VI ఇంజన్ మెరుగుపరచబడిన పవర్ మరియు పికప్ ఇస్తుంది.

ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ఇండికేటర్ (OBDI - On-Board Diagnostics Indicator)

స్వీయ-చెక్ పైన ఆధారపడి తక్షణం ప్రాంప్ట్ చేసే OBDI తో ETFi వస్తుంది

పొందికైన డిజైన్

పొందికైన డిజైన్ మీ రైడ్స్ కి మరింత సౌకర్యాన్ని ఇస్తుంది మరియు పార్కింగ్ కి అదనంగా చోటు ఇస్తుంది.

గేర్ లేనిది

విసుగు లేని రైడింగ్ అనుభూతిని స్వంతం చేసుకోండి. మాన్యువల్ గా గేర్ మార్చాల్సిన అవసరం లేదు, కేవలం స్టార్ట్ చేయండి, దూసుకుపోండి!

బరువు తేలిక

శ్రమ లేకుండా మాన్యూవర్ చేయండి! భారీ ట్రాఫిక్ లేదా ఇరుకైన చోట్ల గుండా అతిత్వరగా దూసుకువెళ్ళడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది.

అతితక్కువ టర్నింగ్ రేడియస్

గొప్ప నిలకడను ఆనందించండి! అతి తక్కువ టర్నింగ్ రేడియస్ తో త్వరితంగా యు-మలుపులు తీసుకోండి.

సమర్థవంతంగా మెరుగుపరచబడిన హ్యాండిల్ బార్

ప్రత్యేకించి సౌకర్యవంతమైన మరియు నియంత్రిత రైడ్ ఆస్వాదించండి! ఈ ఫీచర్ రైడర్ కి మరింత సౌకర్యతను, మరింత గ్రిప్ పొజిషన్లను ఇస్తుంది, ఇంకా అదే సమయములో గొప్ప రైడ్ కంట్రోల్ ఇస్తుంది.

క్విక్ స్టార్ట్ మరియు స్టాప్

సరికొత్త కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్ మీకు గొప్ప రైడ్లను ఇవ్వడం మాత్రమే కాకుండా, మీరు రైడ్ చేస్తుండగా సమయాన్ని మరియు శ్రమనూ ఆదా చేసేలా క్విక్ గా స్టార్ట్ మరియు స్టాప్ అవుతుంది.

పొడవైన మరియు సౌకర్యవంతమైన సీటు

సౌకర్యవంతంగా ఉండే పొడవైన సీటుతో ఇంతకుముందెప్పుడూ లేని సుదీర్ఘ రైడ్‌లను ఆస్వాదించండి. సౌకర్యవంతంగా ఉండే పొడవైన సీటు మరియు కుషన్ బ్యాక్ రెస్ట్, రైడర్ మరియు వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరికీ రైడింగ్ సౌకర్యము మరియు భద్రతను కూడా ఇస్తుంది.

మోటర్ సైకిల్ వంటి ఫ్రంట్ హైడ్రాలిక్ సస్పెన్షన్

హైడ్రాలిక్ సస్పెన్షన్ అన్ని రకాల రోడ్లు మరియు రైడింగ్ పరిస్థితులలో మరింత నిలకడనందిస్తుంది.

రోల్-ఓవర్ సెన్సార్

వెహికల్ వైఫల్యమైన దురదృష్టకర సంఘటనలో, భద్రత కోసం 3 సెకెన్ల లోపున ఈ సెన్సార్ వ్యవస్థ ఆటోమేటిక్ గా ఇంజన్ ని స్విచ్-ఆఫ్ చేస్తుంది.

శైలితో కూడిన LED DRL

మంచిగా కనిపించడం కోసం చక్కని LED DRL పొజిషన్ ల్యాంప్ తో డిజైన్ చేయబడింది.

పెట్రోల్ రిజర్వ్ ఇండికేటర్

ఫ్యూయల్ కెపాసిటీ 1.25 లీటర్ కి చేరుకున్నప్పుడు, మళ్ళీ ఫ్యూయలింగ్ కోసం ఇండికేటర్ వెలుగుతుంది.

ఐ-టచ్‌స్టార్ట్ – సైలెంట్ స్టార్ట్ 2018 నుండీ

ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీతో సమృద్ధమైన సరికొత్త TVS XL100 కంఫర్ట్ ఐటచ్ స్టార్ట్, మీ వెహికల్ యొక్క తక్షణ మరియు నిశ్శబ్ద స్టార్ట్ కు సహాయపడుతుంది.

సింక్ బ్రేకింగ్ టెక్నాలజీ

సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో నిర్మించబడి, ఎటువంటి ప్రదేశంపై అయినా సర్వశ్రేష్టమైన బ్రేకింగ్ కంట్రోల్ తో మిమ్మల్ని రైడ్ చేయనిస్తుంది.

మల్టిపుల్ స్టార్ట్ - స్టాప్

విశ్వసనీయమైన టెక్నాలజీతో డిజైన్ చేయబడి, మీ రైడ్ ని మీ రోజులో అత్యంత మంచి భాగంగా చేయడానికై సులభమైన ఇంకా మల్టిపుల్ స్టార్ట్-స్టాప్ అందిస్తుంది. ఎటువంటి విసుగు లేకుండా సౌకర్యవంతంగా మరియు సమర్థవంతంగా రైడ్ చేయండి.

30% బ్యాటరీ సేవింగ్స్

సాంప్రదాయకమైన ఎలెక్ట్రిక్ స్టార్ట్ వెహికల్స్ తో పోలిస్తే ఈ బ్యాటరీ 30% ఎక్కువ సమర్థవంతమైనది, మెరుగైన పనితీరు సాధనకు ఇది సహాయపడుతుంది.

మొబైల్ ఛార్జింగ్ సౌకర్యము

మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ తో సమృద్ధం చేయబడింది - కనెక్ట్ అయి ఉండండి. వెళుతూ ఉండగానే మీ ఫోన్ ఛార్జ్ చేసుకోండి!

ఈజీ సెంటర్ స్టాండ్

శ్రమ లేకుండా పార్క్ చేయండి! రద్దీగా ఉండే పార్కింగ్ చోట్లలో సైతమూ పార్క్ చేయడానికి ఈ సెంటర్ స్టాండ్ వీలు కలిగిస్తుంది.

ISG టెక్నాలజీతో సైలెంట్ స్టార్ట్ - 2018 నుండీ

ఒక సృజనాత్మక టెక్నాలజీని గుర్తుగా చేస్తూ, ఐ-టచ్ స్టార్ట్ ఒక మృదువైన మరియు సైలెంట్ స్టార్ట్ తో సమీకృత స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ తో వస్తుంది.

ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్

మీ వెహికల్ ని శ్రమలేకుండా స్టార్ట్ మరియు స్టాప్ చేయడానికి వీలుగా మీ వేలిమొనలపై ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్ తో సౌకర్యాన్ని అనుభూతి చెందండి.

హెడ్ ల్యాంప్ ఫెయిరింగ్

సరికొ BS-4 సమ్మతి గల TVS XL 100 కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్ తో ముందున్న రోడ్డును ప్రకాశింపజేయండి.

క్రోమ్ లెగ్ గార్డ్

శైలిగా రైడ్ చేయండి! నిగనిగలాడే క్రోమ్ లెగ్ గార్డ్ మీ రైడ్ కి శైలి మరియు భద్రతను జోడిస్తుంది.

కుషన్ బ్యాక్ రెస్ట్

కుషన్ ఇవ్వబడిన బ్యాక్ రెస్ట్, వెనుక కూర్చున్న వ్యక్తికి భద్రత మరియు మెరుగైన సౌకర్యతనిస్తుంది.

డ్యుయల్ టోన్ సీట్

మీ రైడ్ కి ఒక చక్కని లుక్ ఇచ్చే డ్యుయల్-టోన్ సీటుతో విలాసాన్ని అనుభవించండి.

సిల్వర్ ఓక్ కలర్ ప్యానల్

సైడ్లపై క్రోమ్ యొక్క ముఖ్యాంశాలతో మ్యాట్ ఫినిష్ సిల్వర్ ఓక్ ప్యానల్ తో డిజైన్ చేయబడి, దానికి ఒక విశిష్టమైన లుక్ ఇస్తుంది.

క్రోమ్ సైలెన్సర్ గార్డ్

రక్షణ కోసం మన్నికైన క్రోమ్ సైలెన్సర్ గార్డ్, దాని లుక్ పెంచుతుంది మరియు ఒక ప్రీమియం భావననిస్తుంది.

COLOURS

iTS Blue

TVS XL100 Comfort Tech Specs

 • Type 4 Stroke Single Cylinder
 • Bore x Stroke 51.0 mm X 48.8 mm
 • Displacement 99.7 cc
 • Maximum Power 3.20 kW (4.3 bhp) @ 6000 rpm
 • Max. torque 6.5 Nm @ 3500 rpm
 • Clutch Centrifugal Wet Type
 • Primary Drive Single Speed Gear Box
 • Secondary Drive Roller Chain Drive
 • Ignition system Fly wheel magneto 12V, 200W @ 5000 rpm
 • Head lamp 12V-35/35W DC
 • Battery Maintenace Free 3 Ah
 • Brake Lamp 12V-21W DC
 • Indicator lamp 12V-10W X 2 no., DC
 • Speedo lamp 12V-3.4W DC
 • Tail lamp 12V-5W DC
 • Fuel tank capacity 4L (including 1.25L reserve)
 • Wheelbase 1228 mm
 • Brake drum (Front & Rear) 110 mm Dia & 110 mm Dia
 • Tyre size (Front & Rear) 2.5 x 16 41L 6PR
 • Suspension Front Telescopic spring type hydraulic
 • Suspension Rear Swing arm with Hydraulic Shocks
 • Payload (kg) 130
 • Kerb (kg) 88

YOU MAY ALSO LIKE

TVS Sport
TVS StaR City+
TVS Scooty Pep+