వివిష్టతలు-Heavy Duty BSVI

ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో మొదటిసారిగా

ఈకో థ్రస్ట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ (ETFi - EcoThrust Fuel Injection Technology) చే పవర్ చేయబడి, సజావైన రైడింగ్ అనుభవాన్ని నిర్ధారించే మెరుగైన డ్రైవబిలిటీ మరియు స్టార్టబిలిటీతో సహా ఉన్నత శ్రేణి ఇంజన్ పనితీరును అందిస్తుంది.

ఐ-టచ్‌స్టార్ట్ – సైలెంట్ స్టార్ట్ 2018 నుండీ

ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీతో సమృద్ధమై, మీ వెహికల్ యొక్క తక్షణ మరియు నిశ్శబ్ద స్టార్ట్ కు సహాయపడుతుంది.

15% మరింత మైలేజీ

ముందుకెళ్తూ పొదుపు చేసుకోండి! సరికొత్త ETFi టెక్నాలజీ మీకు 15% ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్

మీ వెహికల్ ని శ్రమలేకుండా స్టార్ట్ మరియు స్టాప్ చేయడానికి ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్ వీలు కలిగిస్తుంది.

మొబైల్ ఛార్జింగ్ సౌకర్యము

మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ తో సమృద్ధం చేయబడింది. కనెక్ట్ అయి ఉండండి ఇంకా వెళుతూ ఉండగానే మీ ఫోన్ ఛార్జ్ చేసుకోండి!

పెట్రోల్ రిజర్వ్ ఇండికేటర్

ఫ్యూయల్ కెపాసిటీ 1.25 లీటర్ కి చేరుకున్నప్పుడు, మళ్ళీ ఫ్యూయలింగ్ కోసం ఇండికేటర్ వెలుగుతుంది.

పెద్దదైన ఫ్లోర్ బోర్డ్ చోటు

అనుకూలమైన రైడ్లు అనుభూతి చెందండి! పెద్ద ఫ్లోర్ బోర్డు చాలా ఎక్కువ చోటును ఇచ్చి మీరు సులభంగా డ్రైవ్ చేయడానికి వీలు కలిగిస్తుంది.

ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో మొదటిసారిగా

ఈకో థ్రస్ట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ (ETFi - EcoThrust Fuel Injection Technology) చే పవర్ చేయబడి, సజావైన రైడింగ్ అనుభవాన్ని నిర్ధారించే మెరుగైన డ్రైవబిలిటీ మరియు స్టార్టబిలిటీతో సహా ఉన్నత శ్రేణి ఇంజన్ పనితీరును అందిస్తుంది.

15% మరింత మైలేజీ

ముందుకెళ్తూ పొదుపు చేసుకోండి! సరికొత్త ETFi టెక్నాలజీ మీకు 15% ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

శ్రేష్టమైన పవర్ మరియు పికప్

ఈకో థ్రస్ట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో (EcoThrust Fuel Injection Technology) కలిసిన BS-VI ఇంజన్ మెరుగుపరచబడిన పవర్ మరియు పికప్ ఇస్తుంది.

ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ఇండికేటర్ (OBDI - On-Board Diagnostics Indicator)

స్వీయ-చెక్ పైన ఆధారపడి తక్షణం ప్రాంప్ట్ చేసే OBDI తో ETFi వస్తుంది

ISG టెక్నాలజీతో సైలెంట్ స్టార్ట్ - 2018 నుండీ

ఒక సృజనాత్మక టెక్నాలజీని గుర్తుగా చేస్తూ, ఐ-టచ్ స్టార్ట్ ఒక మృదువైన మరియు సైలెంట్ స్టార్ట్ తో సమీకృత స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ తో వస్తుంది.

నిర్వహణ ఖర్చు తక్కువ

సృజనాత్మకమైన ఇంకా విశ్వసనీయమైన టెక్నాలజీ, వెహికల్ యొక్క నిర్వహణ ఖర్చును తక్కువ చేస్తుంది.

30% బ్యాటరీ సేవింగ్స్

సాంప్రదాయకమైన ఎలెక్ట్రిక్ స్టార్ట్ వెహికల్స్ తో పోలిస్తే ఈ బ్యాటరీ 30% ఎక్కువ సమర్థవంతమైనది, మెరుగైన పనితీరు సాధనకు ఇది సహాయపడుతుంది.

తరచుగా మరియు మల్టిపుల్ స్టార్ట్ - స్టాప్

విశ్వసనీయమైన టెక్నాలజీతో డిజైన్ చేయబడి, మీ రైడ్ ని మీ రోజులో అత్యంత మంచి భాగంగా చేయడానికై సులభమైన ఇంకా మల్టిపుల్ స్టార్ట్-స్టాప్ అందిస్తుంది.

శబ్దం-రానిది

స్టార్టర్ మోటర్ లేకపోవడం వల్ల వెహికల్ శబ్దం-రానిదిగా అవుతుంది.

శ్రేష్టమైన పవర్ మరియు పికప్

ఈకో థ్రస్ట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో (EcoThrust Fuel Injection Technology) కలిసిన BS-VI ఇంజన్ మెరుగుపరచబడిన పవర్ మరియు పికప్ ఇస్తుంది.

హెవీ డ్యూటీ వీల్ అసెంబ్లీ

పంక్చర్ పడని డ్యూరా గ్రిప్ టైర్లతో మీ రైడింగ్ ని ఎలాంటి చోటు కూడా ఆపలేదు.

హెవీ డ్యూటీ షాక్ అబ్జార్బర్లు

మట్టి మరియు ఎగుడుదిగుడు రోడ్లపై రైడింగ్ చేసేటప్పుడు అత్యంత సౌకర్యం మరియు బ్యాలెన్స్ అనుభవించండి.

మన్నికైన ఆల్-మెటల్ బాడీ

కొత్తగా డిజైన్ చేయబడిన బాడీ, ఎక్కువ కాలంపాటు చింత లేకుండా మీ వెహికల్ ని వాడుకునేలా చూసుకునేంత గట్టిది మరియు మన్నికైనది.

హెవీ డ్యూటీ పికప్

డ్రమ్ రియర్ స్ప్రాకెట్ అధిక టార్క్ కొరకు 46 దంతాలతో వస్తుంది మరియు హెవీ డ్యూటీ డ్రైవ్ చైన్ ప్రత్యేకమైన పికప్ ఉండేలా చూసుకుంటుంది.

నడపడం సులభం – గేర్ లేనిది

మాన్యువల్ గా గేర్ మార్చాల్సిన అవసరం లేదు. ఇది మీ రోజువారీ రాకపోకల్ని సులభం మరియు శ్రమరహితం చేస్తుంది.

ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్

మీ వెహికల్ ని శ్రమలేకుండా స్టార్ట్ మరియు స్టాప్ చేయడానికి ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్ వీలు కలిగిస్తుంది.

సమర్థవంతంగా మెరుగుపరచబడిన హ్యాండిల్ బార్

సమర్థవంతంగా మెరుగుపరచబడిన హ్యాండిల్ బార్, రైడర్ కి మరింత సౌకర్యతను, మరింత గ్రిప్ పొజిషన్లను ఇస్తుంది, ఇంకా అదే సమయములో గొప్ప రైడ్ కంట్రోల్ ఇస్తుంది.

పెద్దదైన ఫ్లోర్ బోర్డ్ చోటు

అనుకూలమైన రైడ్లు అనుభూతి చెందండి! పెద్ద ఫ్లోర్ బోర్డు చాలా ఎక్కువ చోటును ఇచ్చి మీరు సులభంగా డ్రైవ్ చేయడానికి వీలు కలిగిస్తుంది.

పెట్రోల్ రిజర్వ్ ఇండికేటర్

ఫ్యూయల్ కెపాసిటీ 1.25 లీటర్ కి చేరుకున్నప్పుడు, మళ్ళీ ఫ్యూయలింగ్ కోసం ఇండికేటర్ వెలుగుతుంది.

మొబైల్ ఛార్జింగ్ సౌకర్యము

వెళుతూ వెళుతూనే మీ బిజినెస్ నడుపుకోండి! ఈ ఫీచర్ మీ మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి మరియు మీరు ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండడానికీ మీకు వీలు కలిగిస్తుంది.

సౌకర్యవంతమైన వెడల్పాటి జంట సీట్లు

ఇంతకుముందెప్పుడూ లేని సుదీర్ఘమైన రైడ్లు ఆనందించండి! కుషన్ ఇవ్వబడిన సీట్లు రైడర్ కి మరియు వెనుక కూర్చున్న వ్యక్తికీ గొప్ప సౌకర్యమైన స్థాయి మరియు అనుకూలతను అందిస్తాయి.

విడదీయదగిన సీటు

సునాయాసంగా నడపండి! ఈ బహుముఖమైన ఫీచర్ సౌకర్యంగా మరియు సులభంగా మీ అదనపు లగేజీని తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది.

రోల్-ఓవర్ సెన్సార్

వెహికల్ వైఫల్యమైన దురదృష్టకర సంఘటనలో, భద్రత కోసం 3 సెకెన్ల లోపున ఈ సెన్సార్ వ్యవస్థ ఆటోమేటిక్ గా ఇంజన్ ని స్విచ్-ఆఫ్ చేస్తుంది.

సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ

సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో నిర్మించబడి, ఎటువంటి ప్రదేశంపై అయినా సర్వశ్రేష్టమైన బ్రేకింగ్ కంట్రోల్ తో మిమ్మల్ని రైడ్ చేయనిస్తుంది.

ప్రకాశవంతమైన మల్టీ-రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్

ముందర ఏముందో మరింత మెరుగైన వీక్షణ పొందండి! మల్టీ-రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్ రాత్రివేళ మరియు వర్షములో నడిపేటప్పుడు ప్రత్యేకంగా స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.

పెద్ద వీల్స్

పెద్ద వీల్స్ ఎగుడుదిగుడు రోడ్లపై మీరు గొప్ప అదుపుతో నడిపేలా వీలు కలుగజేస్తాయి.

బోల్డ్ స్టైలింగ్

మీరు ఎక్కడికి వెళ్ళినా ఫర్వాలేదు, శైలితో నడపండి! బోల్డ్ స్టైలింగ్, ఈ వెహికల్ కనిపించే తీరును ఇనుమడింపజేస్తుంది.

ఆకర్షణీయమైన గ్రాఫిక్స్

డైనమిక్ కలర్ స్కీములు మరియు నిశ్చేష్టమైన గ్రాఫిక్స్ తో డిజైన్ చేయబడింది.

శైలితో కూడిన LED DRL

శైలిగా క్షేమంగా రైడ్ చేయండి! పగటి పూట నడిచే LED DRL తో, ముందున్న రోడ్డు మరింత స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి రైడింగ్ చేసేటప్పుడు మీకు మరింత ఆత్మవిశ్వాసంగా అనిపిస్తుంది.

TVS XL100 Heavy Duty కలర్స్

బ్లాక్

TVS XL100 Heavy Duty BSVI Tech Specs

 • రకం 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్
 • బోర్ x స్ట్రోక్ 51.0 mm X 48.8 mm
 • డిస్‌ప్లేస్‌మెంట్ 99.7 cm2 (99.7 cc)
 • గరిష్టమైన శక్తి 3.20 kW (4.3 bhp) @ 6000 rpm
 • గరిష్ట టార్క్ 6.5 Nm @3500 rpm
 • క్లచ్ సెంట్రిఫ్యూగల్ వెట్ టైప్
 • ప్రధాన డ్రైవ్ సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్
 • ద్వితీయ డ్రైవ్ రోలర్ చైన్ డ్రైవ్
 • ఇగ్నిషన్ సిస్టమ్ ఫ్లై వీల్ మాగ్నెటో 12V, 200W @ 5000 ఆర్.పి.ఎం వద్ద
 • హెడ్ ల్యాంప్ 12V-35/35W DC
 • బ్యాటరీ నిర్వహణ లేని 3 Ah
 • బ్రేక్ ల్యాంప్ 12V-21W DC
 • ఇండికేటర్ ల్యాంప్ 12V-10W X 2 no., DC
 • స్పీడో ల్యాంప్ 12V-3.4W DC
 • టెయిల్ ల్యాంప్ 12V-5W DC
 • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 4L (1.25L రిజర్వుతో సహా)
 • వీల్ బేస్ 1228 mm
 • బ్రేక్ డ్రమ్ (ఫ్రంట్ మరియు రియర్) 110 mm డయా & 110 mm డయా
 • టైర్ సైజు (ఫ్రంట్ మరియు రియర్) 2.5 x 16 41L 6PR
 • సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ స్ప్రింగు టైప్
 • సస్పెన్షన్ రియర్ హైడ్రాలిక్ షాక్స్ తో స్వింగ్ ఆర్మ్
 • పే లోడ్ (కిలోలు) 130
 • కర్బ్ బరువు (కిలోలు): 86

YOU MAY ALSO LIKE

TVS Sport
TVS StaR City+
TVS Scooty Pep+